Uploaded November 2026 | Updated November 2026, 1 day ago
(1.) ఒక ప్రశాంతమైన చైతన్యపు స్థితికి రావడానికి మీ స్వంత పద్ధతిని ఉపయోగించండి.
(2.) మీ సంకల్పం ఇలా చెప్పండి. ప్రభావిత ప్రాంతంలో మరిన్ని అగ్నిపర్వత విస్ఫోటనాలు నివారించడానికి ఈ ధ్యానం ఒక సాధనంగా ఉపయోగింపబడింది.
(3.) ధ్యాన సమయంలో మరియు ఆ తర్వాత మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచడానికి వయొలెట్ జ్వాల మరియు ఎమరాల్డ్ రే ని వాటి మూలం నుండి ఆహ్వానించండి. కాంతికి సేవ చేయని వాటినన్నింటినీ రూపాంతరం చెందించమని చెప్పండి.
(4.) గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి వెలువడుతున్న గులాబీ రంగు కాంతి స్తంభం, మీ శరీరం ద్వారా భూమధ్య భాగం వరకు లోతుగా ప్రవహించడాన్ని విజువలైజ్ చేయండి.
(5.) ఈ కాంతి మీ హృదయం ద్వారా, ఆపై మీ చేతుల ద్వారా, నేరుగా అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ప్రభావితమైన ప్రాంతంలోని ప్రతిఒక్కరికి ప్రవహిస్తూ, అందరినీ సామరస్యపరుస్తూ, ప్రజలకు మరియు ఆ ప్రాంతానికి సాధ్యమైనంత ఉత్తమ మార్గంలో శాంతి మరియు హీలింగ్ ను తీసుకువస్తున్నట్లు విజువలైజ్ చేయండి. ఆ ప్రాంతంలోని అగ్నిపర్వతాలపై గులాబీ రంగు కాంతి ప్రవహించి, అగ్నిపర్వతాలను మరియు టెక్టోనిక్ ప్లేట్లను సామరస్యపరుస్తున్నట్లు విజువలైజ్ చేయండి. గులాబీ రంగు కాంతి మరింతగా ప్రవహించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇతర సంఘర్షణలను హీల్ చేస్తున్నది.
(6.) అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ప్రభావితమైన ప్రజలకు; ప్రాంతానికి శాంతి, సామరస్య శక్తులను ప్రసరింపజేయమని ఆ దేవత ఉనికి అయిన దైవిక స్త్రీ శక్తిని అడగండి. ప్రభావిత ప్రాంతాలు హీల్ అవుతూ; కమ్యూనిటీలు వీలైనంత త్వరగా తమ సాధారణ జీవితాన్ని ప్రారంభించి, ఆ ప్రాంతంలో శాశ్వత శాంతిని నెలకొనడాన్ని విజువలైజ్ చేయండి.
(7.) ఆ తరువాత ఈ శక్తులు మరింతగా ప్రవహించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇతర సంఘర్షణలను హీల్ చేస్తున్నాయి. ఈ శక్తులు కొన్ని నిమిషాల పాటు మీ హృదయం ద్వారా, మీ చేతుల ద్వారా ఈ పరిస్థితులలోకి ప్రవహిస్తూ ఉండనివ్వండి.
దేవత శాంతిని కోరుకుంటున్నాది, మరియు శాంతి నెలకొంటున్నాది.