Uploaded August 2026 | Updated November 2026, 1 day ago
సూచనలు (ఈ ధ్యానం యొక్క సూచించబడిన వ్యవధి 15 నిమిషాలు):
1. ఒక ప్రశాంతమైన చైతన్యపు స్థితికి రావడానికి మీ స్వంత పద్దతిని ఉపయోగించండి.
2. మీ సంకల్పం ఇలా చెప్పండి. భూకంపం వల్ల ప్రభావితమైన ప్రజలకు మరియు ప్రాంతానికి శాంతి, హీలింగ్ మరియు సామరస్యాన్ని తీసుకురావడానికి ఈ ధ్యానం ఒక సాధనంగా ఉపయోగింపబడి, తద్వారా పరిస్థితి సాధ్యమైనంత ఉత్తమ మార్గంలో పరిష్కరించబడింది.
3. ధ్యాన సమయంలో మరియు ఆ తర్వాత మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయడానికి, వయొలెట్ జ్వాలను మరియు ఎమెరాల్డ్ రే ని వాటి మూలం నుండి ఆహ్వానించండి. కాంతికి సేవ చేయని వాటిన్నంటిని రూపాంతరం చెందించమని చెప్పండి.
4. గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి వెలువడి, మీ శరీరం ద్వారా భూమధ్య భాగంలోకి లోతుగా ప్రవేశిస్తున్న గులాబీ రంగు కాంతి స్తంభాన్ని విజువలైజ్ చేయండి.
5. ఈ కాంతి మీ హృదయం ద్వారా, ఆపై మీ చేతుల ద్వారా నేరుగా భూకంపం వల్ల ప్రభావితమైన ప్రతిఒక్కరికి ప్రవహిస్తూ, అందరినీ సామరస్యపరుస్తూ, ప్రజలకు మరియు ప్రాంతానికి సాధ్యమైనంత ఉత్తమ మార్గంలో శాంతి మరియు హీలింగ్ ను తీసుకువస్తున్నట్లు విజువలైజ్ చేయండి. ఇంకా చిక్కుకుపోయిన వ్యక్తులు మరియు జంతువులు రక్షించబడుతున్నట్లు విజువలైజ్ చేయండి. ఆ తర్వాత ఆ గులాబీ రంగు కాంతి మరింతగా ప్రవహించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇతర సంఘర్షణలను హీల్ చేస్తున్నది.
6. భూకంపం వల్ల ప్రభావితమైన ప్రజలకు మరియు ప్రాంతానికి శాంతి, సామరస్య శక్తులను ప్రసరింపజేయమని ఆ దేవత ఉనికి దైవిక స్త్రీ శక్తిని అడగండి. ప్రభావిత ప్రాంతాలు బాగుపడి, పునర్నిర్మించబడటాన్ని, మరియు సమాజాలు వీలైనంత త్వరగా తమ సాధారణ జీవితానికి తిరిగి వచ్చి, శాశ్వత శాంతిని నెలకొల్పడాన్ని విజువలైజ్ చేయండి.
7. ఆ తర్వాత ఈ శక్తులు మరింతగా ప్రవహించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇతర సంఘర్షణలను హీల్ చేస్తున్నాయి. ఈ శక్తులు కొన్ని నిమిషాల పాటు మీ హృదయం ద్వారా, ఆపై మీ చేతుల ద్వారా ఈ పరిస్థితులలోకి ప్రవహిస్తూనే ఉండనివ్వండి.
దేవత శాంతిని కోరుకుంటుంది, మరియు శాంతి నెలకొంటుంది.