యూరప్‌లో సామూహిక నిరసనలను శాంతింపజేయడానికి ధ్యానం - Telugu guided audio @WeLoveMassMeditation
యూరప్‌లో సామూహిక నిరసనలను శాంతింపజేయడానికి ధ్యానం - Telugu guided audio  @WeLoveMassMeditation
Uploaded October 2026 | Updated November 2026, 1 day ago
2026 సెప్టెంబర్ చివరిలో, పారిస్ శివారు ప్రాంతాలలో నిరసనలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి, జీవన వ్యయాలు, విద్య మరియు ప్రజా సేవలకు సంబంధించి ఫ్రాన్స్ అంతటా పెద్ద ప్రదర్శనలు జరిగాయి. పోర్చుగల్, ఇటలీ, బెల్జియం మరియు అల్బేనియాతో సహా అనేక ఇతర యూరోపియన్ దేశాలలో కూడా ఇలాంటి సమస్యలపై సంబంధిత నిరసనలు జరిగాయి.

theguardian.com/world/2026/oct/18/europe-protests-france-spain-portugal-2026-explainer

ఈ నిరసనలు యూరప్‌లోని కొన్ని ప్రాంతాలలో ద్రవ్యోల్బణం, గృహాల కొనుగోలు శక్తి, ప్రజా సేవలపై భారం మరియు ఆర్థిక ఒత్తిళ్ల పట్ల విస్తృతమైన అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి.

పాల్గొన్నవారిలో అత్యధికులు శాంతియుతంగా ఉన్నప్పటికీ, చిన్న చిన్న సమూహాల ద్వారా గణనీయమైన హింస చోటుచేసుకుంది. ఇది విస్తృత అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది మరియు యూరప్ అంతటా చాలా మంది ప్రజలను ప్రభావితం చేయవచ్చు.

అందువల్ల, పరిస్థితిని శాంతింపజేయడానికి మేము ఒక ధ్యానాన్ని నిర్వహించబోతున్నాము, తద్వారా నిరసనలు శాంతియుతంగా కొనసాగి సాధ్యమైనంత ఉత్తమ ఫలితాలకు దారితీస్తాయి.

మేము ఈ ధ్యానాన్ని ప్రతిరోజూ 12:30 AM IST కి నిర్వహిస్తాము.

సూచనలు (ఈ ధ్యానం యొక్క సూచించబడిన వ్యవధి 15 నిమిషాలు):

యూరప్‌లో సామూహిక నిరసనలను శాంతింపజేయడానికి ధ్యానం

(1.) ఒక ప్రశాంతమైన చైతన్యపు స్థితికి రావడానికి మీ సొంత పద్ధతిని ఉపయోగించండి.

(2.) మీ సంకల్పం ఇలా చెప్పండి. యూరప్‌లో సామూహిక నిరసనల వల్ల ప్రభావితమైన ప్రజలకు మరియు ప్రాంతానికి శాంతి, హీలింగ్ మరియు సామరస్యాన్ని తీసుకురావడానికి ఈ ధ్యానం ఒక సాధనంగా ఉపయోగపడి, తద్వారా పరిస్థితి సాధ్యమైనంత ఉత్తమ మార్గంలో పరిష్కరించబడింది.

(3.) ధ్యాన సమయంలో మరియు ఆ తర్వాత మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచడానికి వయొలెట్ జ్వాల మరియు ఎమరాల్డ్ రే ని వాటి మూలం నుండి ఆహ్వానించండి. కాంతికి సేవ చేయని వాటినన్నింటినీ రూపాంతరం చెందించమని చెప్పండి.

(4.) గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి వెలువడుతున్న గులాబీ రంగు కాంతి స్తంభం, మీ శరీరం ద్వారా భూమధ్య భాగం వరకు లోతుగా ప్రవహించడాన్ని విజువలైజ్ చేయండి.

(5.) ఈ కాంతి మీ హృదయం ద్వారా, ఆపై మీ చేతుల ద్వారా, నేరుగా యూరోప్ లో జరుగుతున్న సామూహిక నిరసనల వల్ల ప్రభావితమైన ప్రతిఒక్కరికి ప్రవహిస్తూ, అందరినీ సామరస్యపరుస్తూ, ప్రజలకు మరియు ఆ ప్రాంతానికి సాధ్యమైనంత ఉత్తమ మార్గంలో శాంతి మరియు హీలింగ్ ను తీసుకువస్తున్నట్లు విజువలైజ్ చేయండి. గులాబీ రంగు కాంతి మరింతగా ప్రవహించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇతర సంఘర్షణలను హీల్ చేస్తున్నాది.

(6.) యూరోప్ లో జరుగుతున్న సామూహిక నిరసనల వల్ల ప్రభావితమైన ప్రజలకు; ప్రాంతానికి శాంతి మరియు సామరస్య శక్తులను ప్రసరింపజేయమని ఆ దేవత ఉనికి అయిన దైవిక స్త్రీ శక్తిని అడగండి. ప్రభావిత ప్రాంతాలు హీల్ అవుతూ; కమ్యూనిటీలు వీలైనంత త్వరగా తమ సాధారణ జీవితాన్ని ప్రారంభించి, ఫలితంగా యూరోప్ లో శాశ్వత శాంతి నెలకొనడాన్ని విజువలైజ్ చేయండి.

(7.) ఈ శక్తులు మరింతగా ప్రవహించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇతర సంఘర్షణలను హీల్ చేస్తున్నాయి. కొన్ని నిమిషాల పాటు ఈ శక్తులు మీ హృదయం ద్వారా మరియు మీ చేతుల ద్వారా ఈ పరిస్థితులలోకి ప్రవహిస్తూ ఉండనివ్వండి.

దేవత శాంతిని కోరుకుంటున్నాది, మరియు శాంతి నెలకొంటున్నాది!


More info at:

welovemassmeditation.com/2026/10/meditation-to-help-calm-down-mass-protests-in-europe.html
యూరప్‌లో సామూహిక నిరసనలను శాంతింపజేయడానికి ధ్యానం - Telugu guided audioATVOR ಧ್ಯಾನ - Kannada guided audioयूरोप में व्यापक विरोध-प्रदर्शनों को शांत करने में मदद के लिए ध्यान - Hindi guided audioMeditation als Hilfe zur Beruhigung der Massenproteste in Europa - German guided audioದೇವತೆಯ ಪುನರಾಗಮನದ ಧ್ಯಾನ - Kannada guided audioइसे वायरल करें! 12:21 असेंशन पोर्टल आक्टिवेशन पार्ट 2, 25th जुलाई, 2026 - Hindi Promotional Video 10GÖR DETTA VIRALT! 12:21 AKTIVERING AV UPPSTIGNINGSPORTAL, 25 JULI 2026 - Swedish Promo Video 10Meditācija, lai dziedinātu zemestrīču radītos postījumus - Latvian guided audioఅగ్నిపర్వత చర్యలను శాంతపరచడానికి ధ్యానం - Telugu guided audioProtocol de Conversie Antarion - Romanian guided audioMeditation to help calm down mass protests in Europe - English guided audio物理的な介入瞑想(2026年10月更新) - Japanese guided audio
We Love Mass Meditation |

యూరప్‌లో సామూహిక నిరసనలను శాంతింపజేయడానికి ధ్యానం - Telugu guided audio

SHARE TO X SHARE TO REDDIT SHARE TO FACEBOOK WALLPAPER