Uploaded September 2026 | Updated November 2026, 1 day ago
(1.) ఒక ప్రశాంతమైన చైతన్యపు స్థితికి రావడానికి మీ స్వంత పద్ధతిని ఉపయోగించండి.
(2.) మీ సంకల్పం ఇలా చెప్పండి. వరదల వల్ల ప్రభావితమైన అన్ని ప్రాంతాలలోని పరిస్థితులను హీల్ చేయడానికి ఈ ధ్యానం ఒక సాధనంగా ఉపయోగింపబడాలి.
(3.) ధ్యాన సమయంలో మరియు ఆ తర్వాత మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పర్చడానికి, వైలెట్ జ్వాలను దాని యొక్క ప్రాథమిక మూలం నుండి ఆహ్వానించండి. కాంతికి సేవ చేయని వాటన్నిటినీ రూపాంతరం చెందించమని చెప్పండి.
(4.) గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి వెలువడుతున్న, ఇంద్రధనుస్సు కాంతి స్తంభం, మీ శరీరం ద్వారా ప్రవహిస్తూ, భూమధ్య భాగం వరకు వెళుతున్నట్లు విజువలైజ్ చేయండి.
(5.) ఈ కాంతి మీ హృదయం ద్వారా, మీ చేతుల ద్వారా నేరుగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలందరికీ ప్రవహిస్తున్నట్లు visualise చేయండి. దెబ్బతిన్న భవనాలు మరియు మౌలిక సదుపాయాలను, శుభ్రపరుస్తూ, పునరుద్ధరణలో పాల్గొంటూ, అవసరమైన వారి కోసం అత్యవసర సామాగ్రి సేకరణలో పాల్గొంటున్న వారందరికీ మరియు స్వచ్ఛంద సేవకులకు, ఈ కాంతి శక్తివంతమైన మద్దతును యిస్తున్నట్లుగా visualise చేయండి. వరద ప్రభావిత ప్రాంతాలలో పునర్నిర్మాణం, పునరుద్ధరణ సాధ్యమైనంత వేగంగా జరగడానికి ఈ కాంతి అన్ని ప్రాంతాలలో ఉన్న అడ్డంకులను మరియు సమస్యలను తొలగిస్తున్నట్లుగా visualise చేయండి. ఇంద్రధనస్సు రంగు కాంతి వరద ప్రభావిత ప్రాంతాలన్నింటిలోనూ ప్రవహిస్తూ, నదులు మరియు ఉపనదుల నీటి మట్టాలను సమతుల్యం చేస్తూ, మరిన్ని కొండచరియలు విరిగిపడకుండా నిరోధిస్తున్నాది.
(6.) వరద ప్రభావిత ప్రాంతాల్లో భౌతిక నష్టం, ఆస్తి నష్టం కలిగినవారికి మరియు బంధువులను కోల్పోయిన వారికి, తప్పిపోయిన తమ పెంపుడు జంతువులను వెతుకుతున్న వారికి కరుణ, ఓదార్పు, శాంతి , సామరస్య శక్తులను ప్రసరింపచేసి, వారికి నూతన శక్తిని, ఆశను అందించమని దేవత యొక్క ఉనికి అయిన దివ్య స్త్రీ తత్వపు శక్తిని అడగండి. ఈ శక్తులు వరద ప్రభావిత ప్రాంతాలన్నింటిలోకీ ప్రవహిస్తూ, ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొన్న ప్రజలందరి energy patterns లో సామరస్యాన్ని నెలకొల్పుతూంది. ఈ దేవతా శక్తులు, ప్రజలందరినీ, తమకు సాధ్యమైన రీతిలో సహాయం చేసేలా ప్రేరేపిస్తున్నట్లు visualise చేయండి. ఈ శక్తులు మీ హృదయం ద్వారా, మీ చేతుల ద్వారా ఈ పరిస్థితులలోకి కొన్ని నిమిషాల పాటు ప్రవహించనివ్వండి. ఇక ముందు వరదలు లేకుండా, ప్రజలు వీలైనంత త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు visualise చేయండి.
దేవత శాంతిని కోరుకుంటున్నాది, మరియు అంతటా శాంతియే ఉంది.