YSRCP MLC Appireddy | రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి! - TV9 @TV9TeluguLive
YSRCP MLC Appireddy | రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి! - TV9  @TV9TeluguLive
Uploaded November 2026 | Updated November 2026, 3 days ago
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని గుంటూరు జిల్లా జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను రాజమండ్రికి తీసుకెళ్లారు. గుంటూరు జిల్లా జైలులో అప్పిరెడ్డికి భద్రత, ప్రత్యేక సదుపాయాలు కల్పించడం సాధ్యం కాదని జైలు అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.
YSRCP MLC Appireddy | రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి! - TV9
#MLCAppireddy #TV9D #YCP #AndhraPradesh #TV9Telugu #Digital

🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share

Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : tv9telugu.com
► Follow us on X : twitter.com/Tv9Telugu
► Like us on Facebook: facebook.com/tv9telugu
► Follow us on Instagram: instagram.com/tv9telugu
► Follow us on Threads: threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
YSRCP MLC Appireddy | రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి! - TV9ఫామ్‌హౌస్‌లో ఖాకీల చిందులు.. 14 మందిపై సీపీ వేటు ! - TV9Explainer: ఫ్లైట్ మిస్..రైలులో స్వగ్రామానికి 25 రోజులైనా వీడని నెల్లూరు జవాన్‌ మిస్సింగ్‌ మిస్టరీజల దోపిడీ పై నిలదీస్తూనే ఉంటాం:  KTR - TV9Palnadu Water Grid Project Row : ఏపీ జలదోపిడీ చేస్తోందన్న బీఆర్‌ఎస్‌.. ఏపీ కౌంటర్‌ - TV9నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రవేశపెడుతున్నాం : Deputy CM Bhatti Vikramarka - TV9ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి :  KTR - TV9ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్ | Visakhapatnam - TV9Mega DSC Teachers Rally : దగా DSC ప్రచారాన్ని తిప్పికొట్టిన మెగా DSC ఉపాధ్యాయులు - TV9జల దోపిడీకి ద్వారాలు తెరిచింది రేవంత్ రెడ్డి - KTR - TV9స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం | No Confidence Motion on Speaker Om Birla   - TV94 Minutes 24 Headlines | 12PM | 18-11-2026 - TV9
TV9 Telugu Live |

YSRCP MLC Appireddy | రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి! - TV9

SHARE TO X SHARE TO REDDIT SHARE TO FACEBOOK WALLPAPER