గుంటూరు GGHలో మందుల కొరత.. రోజూ 5 వేల మందికి పైగా రోగుల అవస్థలు || ETV Ground Report @ETVAndhraPradesh
గుంటూరు GGHలో మందుల కొరత.. రోజూ 5 వేల మందికి పైగా రోగుల అవస్థలు || ETV Ground Report  @ETVAndhraPradesh
Uploaded September 2026 | Updated September 2026, 1 week ago
గుంటూరు జీజీహెచ్ కు నిత్యం 5వేల మందికి పైగా రోగులు... వివిధ రకాల చికిత్సల కోసం వస్తుంటారు. అందులో అత్యవసర సేవల కింద 16వందల మంది వరకు ఆసుపత్రిలో అడ్మిషన్లు పొందుతుంటారు. కీలకమైన ఆసుపత్రిలో ప్రస్తుతం ఔషధాల కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రత్యేక సెంట్రల్ డ్రగ్ స్టోర్ వసతి లేకపోవడంతో.. నిత్యం అమరావతి రోడ్డులో ఉన్న సీడీఎస్ నుంచి ఔషధాలను తెచ్చుకుంటున్నారు. అయినా మందుల కొరత ఉండటంతో... ఆసుపత్రి ఫార్మసీ విభాగంలో రోగులకు కావాల్సిన మందులు ఇవ్వలేని దుస్థితి నెలకొంది.

#EtvGroundReport
#GunturGGH #Guntur #GunturGovernmentHospital #MedicineShortage #DrugShortage #MedicineCrisis #HospitalNews #Healthcare #HealthcareCrisis #PatientProblems #GovernmentHospital #GGH #Pharmacy #DrugStore #CentralDrugStore
----------------------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvandhrapradeshlive
#latestnewsupdate

ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.

WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: tinyurl.com/yc4thc33

For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Andhra Pradesh : https://shorturl.at/11HOc

#etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews

ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.

► Watch LIVE: bit.ly/49fdNLu

► తాజా వార్తల కోసం : ap.etv.co.in

► Follow us on WhatsApp: whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O

► Follow us on X : twitter.com/etvandhraprades

► Follow us on Instagram : instagram.com/etvandhrapradesh

► Subscribe to ETV Andhra Pradesh : bit.ly/4g2Mgiv

► Like us on Facebook: facebook.com/ETVAndhraPradesh

► Follow us on Threads: threads.net/@etvandhrapradesh

► ETV Andhra Pradesh News App : f66tr.app.goo.gl/apps

►ETV Win Website : etvwin.com

#etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu
గుంటూరు GGHలో మందుల కొరత.. రోజూ 5 వేల మందికి పైగా రోగుల అవస్థలు || ETV Ground Reportకిడ్నాప్‌ అయిన బాలికను రక్షించిన పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగింత :🔴LIVEజువైనల్ జస్టిస్ చట్టం అమలులోకి వచ్చి పదేళ్లైన సందర్భంగా కార్యక్రమం7 PM | 5th September 2026 | Ghantaravam | News Headlines @etvandhrapradeshరాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌గా అమరావతి ఎకనమిక్ రీజియన్‌ | 6నెలల్లో మాస్టర్‌ప్లాన్ రెడీ| EtvExplainerవిద్యారంగంలో   మరిన్ని సంస్కరణలు #EducationReforms #EducationSectorWhat is The importance of The Amaravati Seed Access Road ?అన్నం మానేస్తే షుగర్ అదుపులోకి వస్తుందా ? | Sukhibhava | ETV Andhra Pradeshటీచర్స్ డే వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు :🔴LIVEతాటి బెల్లం టీ, కాఫీ తాగారా ? | Have you tried palm Jaggery tea or coffee ? | Sukhibhava | ETV APజిరోమ్‍ మారణహోమం - దోషులుగా 10 మంది #JeromeMassacre #Jerome #Massacreఅత్యంత తీవ్రస్థాయికి సూపర్‌ ఎల్‌నినో! | Super El Niño Reaches Peak Intensity! :🔴LIVE
ETV Andhra Pradesh |

గుంటూరు GGHలో మందుల కొరత.. రోజూ 5 వేల మందికి పైగా రోగుల అవస్థలు || ETV Ground Report

SHARE TO X SHARE TO REDDIT SHARE TO FACEBOOK WALLPAPER