Uploaded June 2026 | Updated November 2026, 5 days ago
గేయం: ఆటలు ఆడీ పాటలు పాడీ అలసీ వచ్చానే తియ్యా తియ్యని తాయిలమేదో తెచ్చీ పెట్టమ్మా గూటిలోని బెల్లం ముక్కకొంచెం పెట్టమ్మా చేటలోని కొబ్బరికోరూ చారెడు తియ్యమ్మా అటకమీదీ అటుకులకుండా అమ్మా దింపమ్మా తియ్యాతియ్యని తాయిలమేదో తీసీ పెట్టమ్మా